Maa Telugu Talliki (మా తెలుగు తల్లికి) is the official song of the state Andhra Pradesh, India. It was written by Sri Sankarambadi Sundaraachari for the Telugu film Deena Bandhu in (1942) which starred Chittor V. Nagaiah. The song gained popularity and was ultimately made the official song of Andhra Pradesh.
Mā kannatalliki mangaḷāratulu
Kaḍupulo bangāru kanuchūpulō karuṇa,
Chirunavvulō sirilu dorlinchu mā talli.
Birabirā krishnamma paruguliḍutunṭēnu
Bangāru panṭalē panḍutāi
Muripāla mutyālu doralutāi.
Tyāgayya gontulō tārādu nādālu
Tikkayya kalamulō tiyyandanālu
Nityamai nikhilamai nilachi vunḍēdāka
Timmarasu dhīyukti krishnarāyala kīrti
Mā chevulu ringumani mārumrōgēdāka
Nī āṭalē āḍutām, nī pāṭalē pāḍutām
Jai telugu talli, jai telugu talli......
మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయీ మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములొ తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి ......